యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పిహెచ్.డి., ఫలితాలు (Provisional List)ప్రకటించారు. మరిన్ని వివరాలకు http://uohydtelugu.blogspot.in/2017/07/phd-telugu-results-provisional-list.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Thursday 24 May 2012

ప్రవేశపరీక్ష హాల్ టికెట్స్

 హైదరాబాదు విశ్వవిద్యాలయంలో వివిధ రెగ్యులర్ కోర్సులకు నిర్వహించిన ప్రవేశపరీక్ష (Entrance Examinations - 2012) కు సంబంధించిన హాల్ టికెట్స్ కింది లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
http://www.uohyd.ac.in

Hall Tickets can be downloaded from the following servers

  1. University Server1
  2. University Server2
  3. Schools9.com
  4. Manabadi.com
 Contact # 040-23132444, 23132102, 23132103  for any Hall Ticket related issue.