యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పిహెచ్.డి., ఫలితాలు (Provisional List)ప్రకటించారు. మరిన్ని వివరాలకు http://uohydtelugu.blogspot.in/2017/07/phd-telugu-results-provisional-list.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Monday, 14 May 2012

తెలుగు సమాచార కరదీపిక ఆవిష్కరణ


తెలుగు సమాచార కరదీపికను  ఆవిష్కరిస్తున్న వైస్ చాన్సలర్ ఆచార్య రామకృష్ణ రామస్వామి, వేదికపై ప్రొ వైస్ చాన్సలర్ ఆచార్య హరిబాబు, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఎన్.ఎస్.రాజు 

తెలుగు శాఖలో గల పరిశోధన గ్రంథాలను పరిశీలిస్తున్న తెలుగు శాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య ఎన్.ఎస్.రాజు