మహాకవి దాసు శ్రీరాములు గారి జీవితం-సాహిత్యం జాతీయ సదస్సు ఛాయా చిత్రాలు
ఫిబ్రవరి,14వతేదీన తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం ‘శ్రీ దాసు శ్రీరాములుగారి జీవితం -సాహిత్యం’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సుకి సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలను అందిస్తున్నాను.
వీటితో పాటు ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని స్ఫూర్తిమంతమైన ప్రసంగాన్ని అందించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారి ప్రసంగాన్ని ( వీడియో) ని కూడా అందిస్తున్నాను.
సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్నజాతీయ సదస్సు కో ఆర్డినేటర్ డా.దార్ల వెంకటేశ్వరరావు
జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ముఖ్యఅతిథి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. అచ్యుతరావు, ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి, సహకరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు,డా.డి.విజయకుమారి గార్లు
జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ముఖ్యఅతిథి ఆచార్య బేతవోలు రామబ్రమహ్మం, ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగార్లకు సహకరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేస్తున్న ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి గారు
సభలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు
ప్రారంభ సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, విశిష్ట అతిథిగా పాల్గొన్న డా. అచ్యుతరావుగార్లు
సభలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు
ముఖ్యఅతిథి గా విచ్చేసి స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు
ఆచార్య ఎల్లూరిశివారెడ్డిగార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణిగారు
సదస్సులో ఆచార్య మసన చెన్నప్పగారి ఆధ్యక్షంలో పత్రసమర్పణ చేస్తున్న డా. పిల్లలమర్రి రాములు, డా.పమ్మిపవన్ కుమార్ గారు
డా. దాసు అచ్యుతరావు గార్ని సన్మానిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు
సదస్సులో పాల్గొన్న డా.డి.విజయలక్ష్మిగారు
దాసు శ్రీరాములుగారి మనమరాలు, ప్రస్తుతం హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ గ్రంథాలయంలో ఉద్యోగిగా
(Dr. (Mrs.) V.J.Suseela HEAD, Circulation & IT Services,IGM Library, University of Hyderabad,
Hyderabad 500046, (A.P.) India ,Emails: vjslib@uohyd.ernet.in (Work), vjsuseela@gmail.com (Alternate) Ph: +91(040) 23132616 (9.30 am to 5pm * Mon-Friday)
URL: http://igmlnet.uohyd.ernet.in:డా.డి.విజయకుమారి గార్ని సన్మానిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు
జాతీయసదస్సు ప్రారంభసభకు వందన సమర్పణ చేస్తున్న సహ కోఆర్డినేటర్ డా.డి.విజయకుమారిగారు