Syllabus
Academic Year from 2015 to till date
UNIVERSITY
OF HYDERABAD
School of Humanities
Department
of Telugu
M.A. Telugu., TL
572: DALIT LITERATURE
Optional
Course: 4 Credits IV Semester
----------------------------------------------------------------------------------------------------------
UNIT- I
దళిత – హరిజన, శూద్రులు, అనార్యులు, దస్యులు, , చండాలురు, అస్పృశ్యులు, పంచములు శబ్దాలు: అర్థ వివరణ – దళిత సాహిత్య చారిత్రక నేపథ్యం - దళిత సాహిత్య తాత్త్విక దృక్పథం : వేదాలు – చార్వాకం – జైనం – బౌద్ధం – అంబేద్కరిజం – మార్క్సిజం – తదితర సిద్ధాంతాల ప్రభావం.
Dalits, Harijans, Sudra, Anaryas, Dasya, Chandalas, Untouchables, Panchamas etc words meaning and explanation – The Historical Background of Dalit Literature. Ideology of Dalit Literature: Vedas – Charvakam – Jainam – Bouddham – Ambedkarism – Marxism – and impact of other theories.
UNIT- III
దళిత సాహిత్యం మౌలిక భావనలు – అస్పృశ్యత – మత దృక్పథం –సౌందర్య శాస్త్ర దృక్పథం - సత్యం, శివం, సుందరం భావనలు – కర్మ, పునర్జన్మ, భావనల పట్ల గల అభిప్రాయాలు – దళితుల భాష – దళిత సంస్కృతి. దళిత సాహిత్య ప్రక్రియలు – పద్య కవిత్వం –గేయం – కథ - నాటకం – వచన కవిత్వం – దళిత సాహిత్య విమర్శ- ప్రత్యేక కుల అస్తిత్త్వ ఉద్యమాలు- ఉప కుల చైతన్యం.
Principles of Dalit Literature – Untouchability – Religious Approach – Aesthetic Approach – Concepts of Satyam, Sivam, Sundaram – Different opinions about concepts of Karma, Rebirth etc- Dalit Language – Dalit Culture. Dalit Literary Genres, Metrical Poetry- Songs- Story – Drama – Free Verse Poetry- Dalit Literary Criticism- Caste Identity Movements- Sub-Cast Consciousness.
UNIT – III
పాఠ్య నిర్ణాయక గ్రంథాలు: Texts for Prescribed:
కవిత్వం: దళిత కవిత్వం -భాగం 1&2.( డా. జి.లక్ష్మీనారాయణ ), నలుగురమవుదాం (రావినూతల ప్రేమకిశోర్), మాదిగ చైతన్యం ( సంపాదకుడు: నాగప్పగారి సుందర్ రాజు), చిక్కనవుతున్న పాట ( సంపాదకులు: జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్, జీవనది పద్య కవితాఖండికలో దళిత దేవుడు, క్రిస్మస్ ఖండికలు ( మల్లవరపు రాజేశ్వరరావు),
1. Poetry: Dalitakavitwam-Part I&II( Edited by Dr.G.Laksminarayana), Nalugurumavudam (Ravinutala Premkishore), Madiga Chaitanyam (Edited by Nagappagari Sunder Raju),Chikkanavutunna pata (Edited by: G.lakshminarasaiah, Tripuraneni Srinivas),
2. నవల : జగడం ( బోయ జంగయ్య) Novel : Jagadam ( Boya Jangaiah)
3. నాటకం : పాలేరు ( బోయి భీమన్న) Drama: Paleru ( Boyi Bheemanna)
4. కథలు : ఇలాంటి తవ్వాయి వస్తే ( శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి), పోలయ్య ( కరుణ కుమార), తాకట్టు ( కొలకలూరి ఇనాక్), వెంటాడిన అవమానం ,( కాసుల ప్రతాప రెడ్డి) Short Stories: ilanti tavvayi vaste (Sreepada Subrahmanya Sastry), Polaiah (karunakumara), takattu (Kolakaluri Enock), Ventadina Avamanam (kasula Pratap Reddy),
6. దీర్ఘ కావ్యాలు : నిప్పుకణిక ( బన్న అయిలయ్య ), నిప్పుల్లో తడిచే తప్పెట (ఎజ్రాశాస్త్రి)Long Poems: Nippukanika ( Banna Ilaiah), NippulloTadiche Tappeta ( Ezra Sastry)
References:
1. Dr.Babasaheb Ambedkar rachanalu – Prasangalu : Govt.of A.P Publications
2. Dalita Sahitya Charitra : Pilli Samson
3. Dalita Vadavivadalu : Edited by S.V.Satyanarayana
4. Dalita Sahityam Moulika Bhavanalu (Veechika, Essays on literary Criticism) : Venkateswara Rao, Darla
5. Bahujana Sahitya Drikpatham : Venkateswara Rao, Darla
6. Nallapoddu : Edited by Gogu Syamala
7. Towards an Aesthetic of Dalit Literature: Sarankumar Limbale
( This updated syllabus approved in the Board of Studies, Department of Telugu, School of Humanities, University of Hyderabad meeting held on 02 January 2020)

భారతీయకావ్యశాస్త్రం
IIIrd Semester, M. A. (Combined) Telugu Core Course
Reference books:
Telugulo Sahitya Vimarsa – S.V.Rama Rao
Principles of literary criticism- Richards, I.A.