యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పిహెచ్.డి., ఫలితాలు (Provisional List)ప్రకటించారు. మరిన్ని వివరాలకు http://uohydtelugu.blogspot.in/2017/07/phd-telugu-results-provisional-list.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Showing posts with label results 2013 april hcu. Show all posts
Showing posts with label results 2013 april hcu. Show all posts

Wednesday, 17 April 2013

ఎంట్రన్స్ లో అర్హులైన వారి జాబితాలు ( results 2013 april hcu)

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చేరడానికి నిర్వహించిన ఎంట్రన్స్ లో అర్హులైన వారి జాబితాలు
ఎం.ఫిల్ తెలుగు 
ఎం.ఏ.,తెలుగు 
ఎం.ఏ. తెలుగు  waiting list